ప్రభాస్ ఫాన్స్ కోసం ఈ మూడు… !

prabhas బాహుబలి తో ప్రపంచ స్థాయి లో గుర్తింపు తెచ్చుకున్న మన రెబల్ స్టార్ ప్రభాస్ ఈ నెల అక్టోబర్ 23 న తన పుట్టినరోజు జరుపుకోనున్నారు. ఆ రోజునే తన సినిమాలకి సంబంధించి కీలక విషయాలు మీడియాకు తెలిపే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది.
ప్రభాస్ తన పుట్టిన రోజుని తన అభిమానులు బౌతికంగా జరుపుకోక పోయిన, షోషల్ మీడియా ద్వారా పెద్ద ఎత్తున ప్రభాస్ కి విషెష్ ని అందించే అవకాశాలు ఉన్నాయి.
ప్రభాస్ బర్త్ డే కి ‘ఆదిపురుష్’ కి సంబంధించి టీసర్ ని విడుదల చేసే అవకాశం ఉండండంతో ప్రభాస్ అభిమానులు వేయిల కళ్ళతో ఎదురు చూస్తున్నారు.
అదేవిదంగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘రాధేశ్యామ్’ మూవీ కి సంబంధించి 21 వ మూవీ యొక్క వివరాలు వెల్లడించే అవకాశం ఉండనుంది.
అలాగే ఆదిపురుష్ లో ‘సీత’ ఎవరనేది తెలిపే అవకాశాలు కనపడుతున్నాయి.
వరుసగా ఈ సినిమాలకు సంబంధించి ప్రభాస్ ఫాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.