Tollywood news in telugu
జిమ్ ట్రైనర్ ని సర్ప్రైజ్…చేసిన ప్రభాస్:-

డార్లింగ్ స్టార్ ప్రభాస్ తన గొప్ప మనసుతో ఫిట్‌నెస్ ట్రైనర్ లక్ష్మణ్‌కి ఖరీదైన కారుని బాహుమతిగా అందజేశాడు.
డార్లింగ్ తన వద్ద పనిచేసే వర్కర్లకి, ట్రైనర్లు, డ్రైవర్లకి ఏదో టైమ్‌లో సర్‌ప్రైజ్ ఇస్తూ ఉంటాడట,లక్షల విలువ చేసే రేంజ్‌రోవర్ కారుని బహుమతిగా డార్లింగ్ ప్రభాస్ ఇవ్వడంతో లక్ష్మణ్ ఫ్యామిలీ ఆనందంతో మునిగి పోయారట.
ఇక ఈ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు జిమ్ ట్రైనర్. అది చూసి డార్లింగ్ ఫ్యాన్స్ తన మంచి తనం చూసి మురిసిపోతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ `రాధేశ్యామ్` చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా అభిమానులకు కనువిందు చేయనుందట.