Prabhas : చేసిన తప్పే మళ్ళీ చేయకంటున్న ప్రభాస్ ఫాన్స్ !

సాహో కి దర్శకత్వం వహించిన సుజీత్ టీమ్ ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. తెలుగువాడైన దర్శకుడు నార్త్ కి దగ్గరయ్యేలా సినిమా చేద్దామని సాహో ని తీసాడు. ఈ సినిమా నార్త్ వాళ్ళకి బాగా కనెక్ట్ అయింది . కానీ తెలుగువాళ్లను మెప్పించలేక పోయింది. దీనికి గల కారణం నార్త్ హీరోయిన్ ని ప్రిఫర్ చేయడం అలాగే తెలుగువాళ్లు ఎక్కువగా ఈ సినిమాలో లేకపోవడమేనట.
ఇపుడు ఇదే బాటలో ‘ఆదిపురుష్ ‘ దర్శకుడు నడుస్తున్నాడు. ప్రభాస్ రాముడిగా చేస్తుంటే, తమ్ముడు లక్ష్మణుడిగా సన్నీ సింగ్ చేస్తున్నాడు. రావణాసురుడి పాత్రలో సైఫ్ ఆలీ ఖాన్ ని నిర్ణయించారు. ఆయన కొడుకుగా బాలీవుడ్ యాక్టర్ అంగద్ బేడీ నటిస్తున్నాడు. ఇక సీత పాత్రకు ఫస్ట్ ఛాయిస్ గా క్రితి సనన్ పేరే గట్టిగా వినపడుతుంది.
ఇలా అందరు నార్త్ వాల్లే ఉండటం వాళ్ళ ప్రభాస్ ఫాన్స్ సాహో లో చేసిన తప్పే మల్లి చేయకండి అంటూ కామెంట్ చేస్తున్నారు.