నాపై క్రష్ ఉందని ప్రభాస్ ఒప్పుకున్నాడు…. స్వయంగా నాతో చెప్పాడు !

prabhas డార్లింగ్ యంగ్ స్టార్ ప్రభాస్ బాహుబలి తో తెలుగు ఇండస్ట్రీలో నంబర్ వన్ గా నిలిచాడు. ప్రభాస్ పై చాల అభిమానులకు క్రష్ ఉంటుంది. కానీ ప్రభాస్ కి ఎవరి పై ఉంటుంది. ఎస్ ఇది నిజమేనండి. ఒక బాలీవుడ్ నటిపై క్రష్ ఫీలయ్యాడట. తనే స్వయంగా ఒప్పుకున్నాడట.
ఆమె ఎవరో కాదండీ, ‘ప్రేమ పావురాలు ‘ హిందీ లో ఈ సినిమా పేరు ‘మైనే ప్యార్ కీయ’ సల్మాన్ ఖాన్ సరసన భాగ్యశ్రీ హీరోయిన్ గా నటించి, తన కెరీర్ లోనే మంచి పేరు తెచ్చిపెట్టిన సినిమా అని చెప్పచు.
ఇపుడు ప్రభాస్ నటిస్తున్న సినిమా ‘రాదే శ్యామ్ ‘ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రీ ఎట్రీ ఇస్తుంది.
‘రాదే శ్యామ్’ షూటింగ్ విరామ సమయంలో ప్రభాస్ తో భాగ్యశ్రీ మాట్లాడినపుడు, మీరంటే నాకు ఒకప్పుడు క్రష్ ఉండేదని మీ సినిమాలు చాల చూశానని చెప్పటాడట.
ఇది ఇలా ఉంటె భాగ్యశ్రీ మాట్లాడుతూ నేను ఈ సినిమా ఒప్పుకోవడానికి చాల కారణాలు ఉన్నాయ్, కథలో న పాత్ర చాల బాగుంటుంది. ప్రజలు నన్ను ఎప్పటిలాగే ఆధరిస్తరిస్తారని నమ్ముతున్నాను తన అభిప్రాయాలు షేర్ చేసుకుంది.