Prabhas Fans hugely Disappointed : తీవ్ర నిరాశలో ప్రభాస్ అభిమానులు :-

Prabhas Fans hugely Disappointed : యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ప్యాన్ ఇండియా లెవెల్ లో వరుస సినిమాలు చేస్తూ బిజీ బిజీ గా లైఫ్ లీడ్ చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే .
అయితే ఇప్పుడు ప్రభాస్ బర్త్డే రాబోతుంది. పట్టుమని 4 రోజులు కూడా లేదు ప్రభాస్ బర్త్డే కి. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అయన చేసే సినిమాల నుంచి భారీ లెవెల్ లో అప్ డేట్స్ ఉంటాయని అందరు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు.
ప్రభాస్ చేసే రాధే శ్యామ్ సినిమా నుంచి టీజర్ , సాలార్ నుంచి గ్లింప్సె , ఆదిపురుష్ నుంచి ప్రభాస్ రాముడిగా ఇంట్రో వీడియో , ఇంకా ప్రాజెక్ట్ కే మరియు స్పిరిట్ సినిమా నుంచి పోస్టర్స్ విడుదల కాబోతుందని అభిమానులు చాల ఆనందంగా ఎదురు చూస్తున్న తరుణం లో ఒక చేదు వార్త వచ్చింది.
అదేంటంటే ప్రభాస్ చేస్తున్న సాలార్ సినిమా షూటింగ్ స్పాట్ నుంచి ఎవరో వీడియో రికార్డు చేసి సోషల్ మీడియా లో అప్లోడ్ చేశారు. ఆ వీడియో లో ప్రభాస్ రెండు చేతులో గన్ పట్టుకొని ఎదురుగ ఉన్న మనుషులని కాలుస్తూ ఉండటం. దాదాపు 10 సెకండ్ల పాటు ఉండే ఈ వీడియో సాలార్ సినిమా మీద హైప్ పెంచినప్పటికీ ఇలా లీక్ చేయడం వాళ్ళ అభిమానులు మరియు చిత్రబృందం తీవ్ర నిరాశ చెందింది.
ఈ సాలార్ షూట్ నుంచి లీక్ అయినా వీడియో బర్త్డే అప్ డేట్ కాకపోయినా లీక్ అవ్వడం వళ్ళ అందరు నిరాశ కలిగి ఉన్నారు. చూడాలి మరి ఆ వీడియో డిలీట్ చేస్తారో లేదో మరియు ప్రభాస్ బర్త్డే కి సాలార్ టీం నుంచి ఏ రేంజ్ అప్ డేట్ ఉండబోతుందో మరి. మరో 4 రోజులో క్లారిటీ వచ్చేస్తది.