Tollywood news in telugu

power play telugu movie review : ‘పవర్ ప్లే’ మూవీ రివ్యూ …!

సినిమా పేరు: పవర్ ప్లే

నటీనటులు: రాజ్ తరుణ్, హేమల్, పూర్ణ

దర్శకత్వం:       జయ్ కుమార్ కొండ

ప్రొడ్యూసర్: దేవేష్ – మహీధర్

సంగీతం: సురేష్ బొబ్బిలి

power play telugu movie review  యంగ్ హీరో రాజ్ తరుణ్,  డైరెక్టర్ విజయ్ కుమార్ తెరకెక్కిస్తున్న  థ్రిల్లర్ మూవీ ‘పవర్ ప్లే’. ఈ సినిమాలో  హేమల్, పూర్ణ, అజయ్ లు ప్రధాన పాత్రల లో నటించారు. ఎంతో కలం నుండి  హిట్ కోసం ఎదురుచూస్తున్న రాజ్ తరుణ్  ఈ థ్రిల్లర్ మూవీ తో  వచ్చాడు.

power play telugu movie review

ఇక కథ విషయానికి వస్తే…

కొంత మంది  గ్యాంగ్ గా ఏర్పడి ఎవరికీ తెలియకుండా ఎటిఎంలలో ఒరిజినల్ డబ్బులు కొట్టేసి, డూప్లికేట్ నోట్స్  పెడుతూ ఉంటారు.  అలా ఒక  రోజు ఎటిఎం నుంచి రాజ్ తరుణ్ తెలియక దొంగ నోట్స్ డ్రా చేసుకొని అతని ఫ్రెడ్స్ కి పార్టీ ఇచ్చిన విజయ్ ని (రాజ్ తరుణ్) పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఈ కారణంగా  ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయితో కూడా దూరమౌతుంది.

Read  వీరిని నమ్మితే చావుకు దగ్గరైనట్టే

ఎలాగైనా సరే  విజయ్ తనకి దొంగ నోట్లకు ఎలాంటి సంబంధం లేదని  ప్రూవ్ చేసుకోవడం కోసం ఆ ఎటిఎం దగ్గర వెతకగా ఎదురుగా ఉన్న ఒక మెకానిక్ షాప్ లో సిసి టీవీ కనబడుతుంది.  కానీ మెకానిక్ ఆ  సిసి టీవీ ఫుటేజ్ ఎంతగా అడిగిన ఇవ్వడు. అప్పటినుండి ఆ సీసీటీవీ ఫుటేజ్ కోసం విజయ్ ఎలా కష్టపడ్డాడు ? సీసీటీవీ ఫుటేజ్ చూసిన ఆ మెకానిక్  అతను సీఎం పూర్ణని ఎందుకు బ్లాక్ మెయిల్ చేయాల్సి వస్తుంది. ? మరి  విజయ్ నిర్దోషిగా బయటపడ్డాడా ? లేదా? పూర్ణ భయపడేంతలా ఆ ఫుటేజ్ లో ఏమి దాగిఉంది. ఇక  ఎటిఎం లలో దొంగనోట్లు పెడుతున్న వారు ఎవరు అనే కథాంశంతో ఈ సినిమా సాగుతుంది.

ఇక నటీనటుల విషయానికి వస్తే…

రాజ్ తరుణ్ ఇంతక ముందు అందరిని నవ్వించే పాత్రలు చేసాడు. ఇపుడు  మొదటి సారి థ్రిల్లర్ సినిమాలో కనిపించాడు. తరుణ్ తన నటన ద్వారా ప్రేక్షకులను మెప్పించాడు. ఇందులో  పూర్ణ ఓ ముఖ్యమంత్రి కుమార్తె పాత్రలో,  మంచి ఎక్స్ ప్రెషన్స్ ని కనబరిచింది. హేమల్ ఇంగ్లే ఉన్నంతలో బాగానే నటించింది. ఇక ముఖ్య పాత్రలు పోషించిన  రాజా రవీంద్ర, కోట శ్రీనివాసరావు, రవి వర్మ, అజయ్,  ధన్ రాజ్ లు వారి పాత్రలకు న్యాయం చేసారు.

Read  అందాల అనసూయా....

power play telugu movie review యంగ్ హీరో రాజ్ తరుణ్,  డైరెక్టర్ విజయ్ కుమార్ తెరకెక్కిస్తున్న  థ్రిల్లర్ మూవీ ‘పవర్ ప్లే’. ఈ సినిమాలో  హేమల్, పూవిజువల్ ఎఫెక్ట్స్ … ఐ ఆండ్రూ విజువల్స్ మాత్రం  థ్రిల్లర్ సినిమా అనే ఫీలింగ్ ని తీసుకొచ్చింది.  ఆ విజువల్స్  కి తగ్గట్టు సురేష్ బొబ్బిలి మ్యూజిక్ చాల బాగా చేసాడు. సినిమా తీసిన దాంట్లో ఎడిటర్ ప్రవీణ్ పూడి షార్ట్ గానే కట్ చేసాడు కానీ అది కూడా బోర్ ఫీల్ అయ్యేలా చేసింది.  దేవేష్ – మహీధర్ నిర్మాణ విలువలు మాత్రం చాల బాగున్నాయి.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button