Today Telugu News Updates

polio vaccine schedule : కేంద్ర ఆరోగ్య శాఖ కీలక ప్రకటన విడుదల చేసింది…. వీరికి పోలియో చుక్కలు వేయోద్దట .. !

polio vaccine schedule

polio vaccine schedule : దేశవ్యాప్తంగా జనవరి 31 న చిన్నపిల్లలకు పోలియో చుక్కలువేయనున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ కొన్ని కీలక సూచనలను ప్రజలకు తెలియజేసింది.

ఎవరైనా చిన్న పిల్లలకు జలుబు, దగ్గు, జ్వరం ఉంటె వారికి ఎట్టిపరిస్థిలో పోలియో చుక్కలు వేయొద్దని వెల్లడించింది.

చిన్న పిల్లలకు పైన చెప్పిన లక్షణాలు ఉంటె అవి తగ్గక , సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి పోలియో చుక్కలు వేయాలని ఆరోగ్య శాఖ సూచిందింది.

ఇక రేపటినుండి దేశంలోని అన్ని ప్రాంతాలలో 5 ఏళ్ళ లోపు చిన్నారులకు ఉదయం 7 నుండి సాయంకాలం 5 వరకు పోలియో చుక్కల కార్యక్రమం జరగనుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొవాలని కేంద్ర ఆరోగ్య శాఖ సూచిందింది.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button