Tollywood news in telugu

‘కేరింత’నటుడు విశ్వంత్ కు పోలీసులు నోటీసులు జారీ….ఇంత చీప్ గా చేస్తాడా !

Police issue notices to Kerinta actor Vishwanth

విశ్వంత్ పూర్తిపేరు విశ్వనాథ్ ఇతను ‘కేరింత’ సినిమా ద్వారా టాలీవుడ్ కి పరిచయమయ్యాడు. గతేడాది విడుదలైన ‘ఓ పిట్టకథ’ సినిమాలోనూ విశ్వంత్ కనిపించాడు . 

విశ్వంత్ అతి తక్కువ ధరకే కార్లను ఇప్పిస్తానంటూ కొంతమందిని నమ్మించి  మోసం చేసిన కేసులో నటుడు దుద్దుంపూడి విశ్వంత్‌ కి బంజారాహిల్స్ పోలీసులు నోటీసులు జారీచేశారు.

 అంతేకాకుండా ఇలా తక్కువ ధరకే ఖరీదైన కారు ఇప్పిస్తానని మోసం చేశాడన్న బాధితుడి ఫిర్యాదుపై మేరకు విశ్వంత్‌, ఆయన తండ్రి లక్ష్మీకుమార్ అలియాస్ సాయిబాబా, స్పేస్ టైమ్ ఇంటీరియర్ నిర్వాహకుడు ఆత్మకూరి ఆకాశ్‌గౌడ్‌లపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసారు. 

ఈ నేపథ్యంలో నటుడు విశ్వంత్‌కు 41ఎ సీఆర్‌పీసీ కింద బంజారాహిల్స్ పోలీసులు నోటీసులు  ఇచ్చారు.  

Read  akshara movie review : అక్షర మూవీ రివ్యూ ... ఎవరికి కనెక్ట్ అవుతుదంటే..!
Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button