Tollywood news in telugu
మహేష్ బాబు తన పిల్లలతో కలిసి డిన్నర్ చేస్తున్న ఫోటో వైరల్ !

Mahesh Babu-Namrata | సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీతో కలిసి ఫారెన్ టూర్ వెళ్లిన విషయం తెలిసిందే, వీరి ఫ్యామిలీ ఫొటోస్ టూర్ స్టార్ట్ ఐన దగ్గరినుండి వారు ఏమేమి చేస్తున్నారో ప్రతి ఫోటోని నమ్రత షోషల్ మీడియాలో పెడుతూనే ఉంది.
టూర్ లో భాగంగా బంధువుల ఇంట్లో ఒక బర్త్ డే పార్టీ లో డిన్నర్ చేస్తున్న ఫోటో ని నమ్రత తన షోషల్ మీడియాలో పెట్టగ అదికాస్త తెగ వైరల్ అవుతుంది.
సూపర్ స్టార్ మహేష్ బాబు విషయానికి వెళ్తే… పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ సినిమా చేస్తున్నట్టు ప్రకటించడం జరిగింది .
ఈ చిత్రంలో మహేష్ బాబు తండ్రి కొడుకులుగా త్రిపాత్రాభినయం చేస్తున్నట్టు టాలీవుడ్ వర్గాలు ద్వారా తెలుస్తుంది.