News

Petrol Price Hike Impact: అక్కడ లీటర్ పెట్రోల్ ధర కేవలం రూ.70.. మాత్రమే… !

Petrol Price Hike Impact: ఇండియా లో  పెట్రోల్, డీజిల్ ధరలు వందకు చేరుకుంటున్నాయి. ఈ విషయంలో ప్రభుత్వాలు ఏమి చేయకపోవడంతో  వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రజలు వారి వాహనాలను పక్కన పడేసి…  ప్రయాణానికి ప్రత్యాన్మాయ మార్గాలను వెతుకుతున్నారు. ఇక ఇప్పుడు ఈ  పెట్రోల్, డీజిల్  కోసం మరోదేశానికి క్యూ కడుతున్న పరిస్థితులు ఏర్పడ్డాయి.

ఇదేంటి  పెట్రోల్, డీజిల్ కోసం వేరే దేశం వెళ్ళడం ఏంటని ఆలోచిస్తున్నారా… ఇది నిజం నేపాల్ లో లీటరు పెట్రోల్ కేవలం రూ. 70 కాగా , ఇక డీజిల్ రూ. 59 మాత్రమే.ఉండటంతో , నేపాల్ సరిహద్దుల్లో ఉన్న మన భారతీయులు ఆ దేశానికి వెళ్లిమరీ తెచ్చుకుంటున్నారు.

కొందరు కాలి ట్యాంకులతో వెళ్లి మరీ తెచ్చుకుంటున్నారు. ఇలా తెచ్చుకొని ఇండియాలో అమ్ముతున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు నేపాల్ సరిహద్దువద్ద చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేసి తనికీలు చేపట్టారు.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button