Tollywood news in telugu

Payal Rajput: ఓ అభిమాని ఇచ్చిన గిఫ్ట్ చూసి ఫిదా అయిన పాయల్ రాజ్ పుత్

ఆర్ ఎక్స్ 100 చిత్రంతో హాట్ బ్యూటీగా ప్రేక్షకులకు పరిచయమైన పాయల్ రాజ్ పుత్ … మంచి ఫామ్లో ఉంది వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకుల నుండి అభిమానాన్ని సంపాదించుకుంది.

Instagram

పాయల్ రాజ్ పుత్ కి శ్రేయ సుధా ఓ అభిమాని తన ఫోటోని స్కెచ్ వేసి గిఫ్ట్ గా అందించాడు. ఆ స్కెచ్ ను చూసి పాయల్ తెగ మురిసిపోయింది. అలాగే ఆ స్కెచ్ ఫోటోస్ ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ స్కెచ్ ను అంత బాగా వేసినందుకు సుధ కి పాయల్ రాజ్ పుత్ థ్యాంక్స్ చెప్పింది

Read  RRR Promotional Song : సాంగ్ భారీ లెవెల్ లో ప్లాన్
Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button