Tollywood news in telugu

Payal Ghosh: నేను చనిపోయాక అతనిపై చర్యలు తీసుకుంటారా అంటూ…. బావోద్వేగంతో కూడిన వ్యాఖ్యలు చేసిన పాయల్ !

Payal Ghosh

Payal Ghosh: ఈ ‘మీ టూ’ ఉద్యమం.. బాలీవుడ్, హాలీవుడ్,  టాలీవుడ్ ఇలా అన్నీ ఇండస్ట్రీలని వణికించింది. మేము బాధితురాళ్ళమే  అంటూ ఎంతో మంది వారి ఆవేదనను వ్యక్తం చేసారు. ఈ సందర్భంలో బాలీవుడ్ నటి పాయల్ ఘోష్ కూడా ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్‌పై ఫిర్యాదు చేసారు.  అనురాగ్ తనను లైంగిక వేధింపులకు గురి చేశాడంటూ పోలీసులకు ఆదారాలతో సహా ఫిర్యాదు చేసింది.

ఈ ఫిర్యాదుకు సంబంధించి మల్లి పాయల్ తెరపైకి తీసుకొచ్చింది. నేను ఫిర్యాదు చేసి  నాలుగు నెలలు గడుస్తున్నా  అనురాగ్ కశ్యప్‌పై ఎలాంటి చర్యలు చేపట్టలేదని ఆవేదనను వెల్లడించింది.  ట్విటర్ వేదికగా స్పందించిన పాయల్.. ‘నేను చనిపోయాక కశ్యప్ ను విచారిస్తారా అని పోలీసులపై ఆగ్రహం వెళ్లదీసింది.

పోలీసులను ఉద్దేశించి  మీరు విచారణ సరిగా చేయడం లేదు.  ఇది ఒక మహిళకు సంబంధించిన విషయం’ అంటూ తన  ట్వీట్ లో పేర్కొంది.

పాయల్ ట్వీట్  పై పోలీసులు ఏవిదంగా స్పందిస్తారో వేచిచూడాలి మరి .

Read  Rajamouli Movie With Mega Star : టాలీవుడ్ లో జరగబోతున్న అద్భుతం..మెగాస్టార్ చిరంజీవితో రాజమౌళి సినిమా...!
Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button