Tollywood news in telugu
అనురాగ్ కశ్యప్ ను ఇంకా ఎందుకు అరెస్ట్ చేయట్లేదంటూ పాయల్ మండిపాటు

payal ghosh comments on anurag kashyap :: బాలీవుడ్ నటి పాయల్ ఘోష్ మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ ని తనకు రక్షణ కల్పించాల్సిందిగా , తనకి Y క్యాటగిరీ కల్పించాల్సిందిగా కోరింది , తాను బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ లైంగికంగా వేధించాడని తన పైన ఎన్నో కంప్లైంట్స్ వచ్చిన ఇంకా ఎందుకు అరెస్ట్ చెయ్యలేదని ముంబై పోలీసులని ప్రశ్నించింది .
నిజానికి అనురాగ్ కశ్యప్ పైన ఎన్నో విమర్శలు వచ్చాయి , సుశాంత్ మరణం తర్వాత కూడా తనపైన ఎన్నో ఆరోపణలు వచ్చాయి , తాను సినిమాల్లో చూపించిన బోల్డ్ కంటెంట్ లాగే తాను నిజ జీవితం లో ఉంటాడన్నది దీన్ని బట్టి అర్ధం అవుతోందాని నెటిజన్స్ అంటున్నారు .
పాయల్ గోష్ ఊసరవెల్లి సినిమాలో నటించింది , అలాగే ప్రయాణం సినిమాతో సుపరిచితం.