దొబ్బిన 150 కోట్లలో ఒక 50 కోట్లు ఖర్చు పెట్టండి చాలు…

Pawan కళ్యాణ్ ఇపుడు క్వెషన్ ఆన్సర్స్ రూపంలో తన వ్యక్తిత్వాన్ని మరింత బయట పెడుతున్నాడు, చిత్ర పరిశ్రమలో ఇంత డబ్బుంటే వీళ్ళు ఎం చేస్తున్నారు డబ్బంతా ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో అని అడగ్గా.
పవన్ బదులిస్తూ నా మేరకు నేను కొన్ని కొట్లని దానం చేశాను, అలాగే చిత్ర పరిశ్రమ లో డబ్బు అంతగా ఏమి లేదు రాజకీయం, రియల్ ఎస్టేట్, వ్యాపారం లో ఉంది అని కుండలు బద్దలు కొట్టినట్టు చెప్పాడు, ఇక మా అన్నయ్య సైతం ఒక సినిమా లాస్ విషయం లో మేమంతా ఆదుకొని బయట వేసాము అని చెప్పాడు, ఇక ఒక సినిమా తీస్తే .. 1కోటి రూపాయలు లాభం వస్థే చివరకి ప్రొడ్యూసర్స్ కి gst 10 పర్సెంట్ , ఇక ఇతర టాక్స్ పోను 55లక్షలు చేతికి వస్తుంది, అందు చేత వేల కోట్లు రాజకీయ నాయకులు ఉంటున్నాయి, ఎలక్షన్స్ లో ఓడిపోయిన ఎమ్మెల్యే సైతం 200 కోట్లు ఖర్చు చేయగలుగుతున్నారు. అందులో ఈ విపత్కర పరిస్థితుల్లో కనీసం అందులో ఒక 50కోట్లు పెట్టచ్చు గా అని ఆలోచింప చేసేలా మాట్లాడాడు.