Tollywood news in telugu
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫైర్…

power star pawan kalyan తెలంగాణ గడ్డమీద పుట్టిన బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ రాష్ట్రంలో తీవ్ర కలకలం లేపుతుంది.
ఈ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ తెలంగాణ తెరాస నేరాలపై, పోలీసుల దుందుడుకు తనం పై తేవవ్రస్తాయి లో మండిపడ్డారు.
ఎన్నిక నియమావళి అన్ని పార్టీ శ్రేణులకు ఒకేవిదంగా అమలుచేయాలని, బిజెపి నాయకుల పై పోలీసులు వ్యవహరిస్తున్న తీరు చాల బాధాకరంగా ఉందని, తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
దుబ్బాక బిజెపి అభ్యర్థి రఘనందన్ రావు బంధువుల ఇంట్లో పోలీసులు సోదాలు చేసి 18 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న బండి సంజయ్ సిద్దిపేటకు బయలుదేరగా దారి మధ్యలోనే పోలీసులు ఆపి, సంజయ్ ని కరీంనగర్ కి తరలించారు.
ఈ విషయం పై సిద్దిపేటలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.