Pawan Kalyan : ఆ హీరోయిన్ కి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన పవన్…ఆమెతో 2 గంటలు హోటల్ లో ఏం చేశాడు?
Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆ పేరు విన్న.. ఆయన విజువల్ చూసిన.. ఆయన అభిమానులకు ఎక్కడ లేని పూనకం వస్తుంది. సినిమా హిట్ ఫ్లాప్ అని తేడా లేకుండా… తనకంటూ ఓ మార్కెట్ ని సెట్ చేసుకున్న జనసేన ని తాజాగా రాజకీయాలపై ఫోకస్ పెట్టాడు. అటు మూవీస్ చేస్తూ ఇటు రాజకీయాలు చేస్తూ క్షణం తీరిక లేకుండా బిజీబిజీగా గడుపుతున్నారు. ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతుండడంతో పాదయాత్రలతో, బస్సు యాత్రలతో పవన్ ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు.

ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఒక వార్త వైరల్ గా మారింది. తనతో కలిసి పనిచేసిన ఓ హీరోయిన్ కి డైమండ్ నెక్లెస్ ఇచ్చినట్లు సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో కాదు పార్వతి మెల్టన్… జల్సా సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించిన ఈమె.. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో ఆమెకు పీకే రూ.24 లక్షల డైమండ్ నెక్లెస్ ను గిఫ్ట్ గా ఇచ్చినట్లు అప్పట్లో ఓన్యూస్ పేపర్లో కథనం వచ్చింది.

మొదట ఆ కాస్ట్లీ గిఫ్ట్ ని పార్వతి రిజెక్ట్ చేసిందని… ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తనని ఒక ఫ్రెండ్ లాగా భావించి ఆ గిఫ్ట్ ని తీసుకోవాలని కోరినట్లు కథనంలో పేర్కొన్నారు. అలాగే ఓ ప్రముఖ హోటల్లో రెండు గంటలపాటు కూర్చుని చర్చించుకుంటూ భోజనం కూడా చేశారట. అప్పట్లో ఈ కథనం సెన్సేషన్ గా మారింది. అయితే ఇప్పుడు మళ్లీ ఆ కథనం సోషల్ మీడియాలో చకార్లు కొడుతున్నాయి.
