Tollywood news in telugu

పవన్ కళ్యాణ్ చిన్ననాటి ఫోటో వైరల్ …

pawan kalyan childhood photo viral

pawan kalyan childhood photo viral : పవన్ కి సంబంధించి ఎలాంటి అప్ డేట్స్ వచ్చిన ,పవన్ ఫాన్స్ కి పండగే అని చెప్పవచ్చు.

తాజాగా షోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ చిన్ననాటి పాస్ పోర్ట్ ఫోటో ఒకటి తెగ వైరల్ అవుతుంది.

ఈ ఫోటోని పవన్ అభిమానులకు ఎక్కడలేని ఆనందాన్ని తెచ్చిపెట్టింది. ఇపుడు ఈ ఫోటోను షోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. 

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చాల గ్యాప్ తరవాత ‘వకీల్ సాబ్ ‘ సినిమాలో నటిస్తున్నారు. అంతేకాకుండా హరీష్ శంకర్ దర్శకత్వం లో మరోసినిమా చేస్తునట్టు వార్తలు వస్తున్నాయి.   

Read  Drugs:డ్రగ్స్ వల్ల యువతకు ఇలా.... హానికరం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button