Pawankalyan as bhimla nayak: ఆల్ టైం ట్రెండ్ సెట్ చేసిన

Pawankalyan as bhimla nayak: అవును ఇన్ని రోజులవరకు యూట్యూబ్ రికార్డ్స్ అంటే మొన్నటివరకు ఆర్ ఆర్ ఆర్ సొంతం అనుకున్నారు, నిన్నటివరకు రాధేశ్యామ్ అనుకున్నారు కాని, ” రేయ్ డ్యానీ బయటికి రారా “అంటూ 5 గంటలలోపే యూట్యూబ్ అని రికార్డులని విసిరి అవతల పాడేశారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.
మొన్నటివరకు రాధేశ్యామ్ గ్లింప్సె వీడియో కి లైఫ్ టైం లైక్స్ కింద 515k గా నమోదుకాగా.. ఈరోజు విడుదలైన పవన్ కళ్యాణ్ భీమ్లానాయక్ గ్లింప్సె ఆ రికార్డుని 5 గంటలలోపే పోగోటేసి కొత్త రికార్డు సెట్ చేశారు. 24 గంటలలో ఇంకెన్ని రికార్డ్స్ బ్రేక్ చేయబోతుందో వేచి చూడాలి మరి.
మొత్తానికి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆ మజాకా అని మరోసారి నిరూపించారు. భీమ్లా నాయక్ సాంగ్స్ వచ్చే నెల నుంచి మీ ముందుకు రాగ సినిమా జనవరి 12 న విడుదలకు సిద్ధముగా ఉంది.
చూడాలి మరి పవన్ కళ్యాణ్ అలియాస్ భీమ్లా నాయక్ రాసె రికార్డుల మోత ఎలా ఉండబోతుందో అని.