Pawan Kalyan : ఈ జీవి అప్పులు తీర్చుకోవడానికి పేటీఎం కుక్కలా మారి … పవన్ కళ్యాణ్ ని తిట్టే ప్రోగ్రాం పెట్టుకున్నాడా?
Pawan Kalyan : రాంగోపాల్ వర్మ అలియాస్ ఆర్జివి.. ఈయన వివాదాలకు కేరాఫ్ అడ్రస్… తన సంచలమైన మాటలతో ఎప్పుడూ ఏదో విధంగా వార్తల్లో నిలుస్తూ ఉంటారు. తన మాట దురుసుతోని కొన్ని కొన్ని సార్లు వివాదాలు కొని తెచ్చుకుంటారు. ఈయన ఏ దానిపై ఎలా స్పందిస్తాడో ఎవరు ఊహించలేరు. డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈయన స్పందిస్తూ.. అందర్నీ ఆశ్చర్యపరుస్తూ ఉంటాడు. అందరిలా ఆలోచించకుండా భిన్నమైన పర్సెప్షన్ తో ఆ ఇష్యుని అనలైజ్ చేస్తాడు. దీంతో చాలామంది ఆయనను ఫాలో అవుతూ ఉంటారు. ఈయన సినిమాలు అంతగా ఆకట్టుకోలేకపోయినా.. కానీ ఆయన థాట్ ప్రాసెస్ అందరిని ఆలోచించేలా చేస్తుంది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆ పేరు విన్న.. ఆయన విజువల్ చూసిన.. ఆయన అభిమానులకు ఎక్కడ లేని పూనకం వస్తుంది. సినిమా హిట్ ఫ్లాప్ అని తేడా లేకుండా… తనకంటూ ఓ మార్కెట్ ని సెట్ చేసుకున్న జనసేనని తాజాగా రాజకీయాలపై ఫోకస్ పెట్టాడు. అటు మూవీస్ చేస్తూ ఇటు రాజకీయాలు చేస్తూ క్షణం తీరిక లేకుండా బిజీబిజీగా గడుపుతున్నారు.అయితే రాంగోపాల్ వర్మ ఎప్పుడు ఏదో విధంగా పవర్ స్టార్ పై సంచలన ఆరోపణ చేస్తూ న్యూస్ లో ఉండడం మనం చూస్తూ ఉంటాం. తాజాగా పవన్ కళ్యాణ్ ఉద్దేశించి చేసిన కొన్ని వాక్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పవన్ కళ్యాణ్ కి చంద్రబాబు నాయుడు కన్నా ఎక్కువ క్రేజ్ ఉన్నప్పుడు.. టిడిపితో పొత్తు పెట్టుకోవడం ఎందుకు.. తనపై తనకు నమ్మకం లేదా అంటూ ఓ ఇంటర్వ్యూలో ఆర్జీవి కామెంట్ చేశాడు. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. దీంతో ఆ వీడియో చూసిన కొందరు పవర్ స్టార్ అభిమానులు..ఈ జీవి అప్పులు తీర్చుకోవడానికి పేటీఎం కుక్కలా మారి … పవన్ కళ్యాణ్ ని తిట్టే ప్రోగ్రాం పెట్టుకున్నాడా? అంటూ కామెంట్లు పెడుతున్నారు.
