Tollywood news in telugu

Pawan Kalyan-పవర్ స్టార్ కొత్త సినిమా ప్రారంభం

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకిల్ సాబ్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో పవర్ స్టార్ లాయర్ పాత్రలో నటిస్తున్నాడని చిత్ర బృందం విడుదల చేసిన పోస్టర్ చూస్తేనే అర్థమవుతుంది. ఈ చిత్ర షూటింగ్ దాదాపు 90 శాతం మేర షూటింగ్ పూర్తయినట్లు సమాచారం. ఈ సినిమాని సంక్రాంతికి లేదా వేసవికి తీసుకువచ్చే విధంగా చిత్ర బృందం ప్రయత్నం చేస్తుంది

దర్శకుడు సాగర్.కె చంద్ర చెప్పిన స్క్రిప్ట్.. పవన్ కళ్యాణ్ కి నచ్చడంతో ఓకే చెప్పాడు. ఆ “అయ్యప్పనుమ్ కోషియమ్’ చిత్రాన్నికి ఇవాళ క్లాప్ కొట్టి పవన్ లాంఛనంగా ప్రారంభించారు. అదే విధంగా దర్శకుడు త్రివిక్రమ్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ చిత్ర షూటింగ్ జనవరిలో ప్రారంభించినట్లు చిత్ర బృందం తెలిపింది

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button