పవన్ ఫ్యాన్స్ వర్మ పైన రెండో సినిమా

pawan fans announced second movie on varma: ఒక హీరో మీద దర్శకుడు కామెంట్స్ చేస్తే హీరో కన్నా ఫాన్స్ రియాక్ట్ అవడమే చూస్తాం అవి ఎపుడు జరిగేవి.. ఎక్కువ గా సోషల్ మీడియాస్ లో మాత్రమే జరిగే ఘర్షణ. కొంత మంది హీరో ఫాన్స్ ని గెలకాలని ట్రై చేసిన ఫాన్స్ తాట తెస్తారు అని నిరూపించారు .
రామ్ గోపాల్ వర్మ ఎలాగో ఆలా డబ్బులు సంపాదించుకోవాలని ott సినిమాలు తీసుకుంటూ దానితో వచ్చిన డబ్బులతో కాలం గడిపేస్తున్నాడు. ఆలాగే రామ్ గోపాల్ వర్మ పవర్ స్టార్ పేరు తో తీస్తే డబ్బులు బాగా సంపాదించుకోవచ్చు అని అనుకున్నాడో ఏమో నెగటివిటీ వచ్చిన పర్లేదు సినిమాకి కలెక్షన్స్ వస్తాయని ఆశ పడుంటాడో తెలియదు గాని , అదే సమయంలో ఊహించని విధంగా ఒక షాక్!!!. పరాన్న జీవి అనే పేరుతో దర్శనం ఇచ్చి ఆర్ జీ వి కి చుక్కలు చూపించడం స్టార్ట్ చేశారు పవన్ ప్యాన్స్ .. ఈ సినిమా పవన్ కళ్యాణ్ ఫాన్స్ తీయడం విశేషం.
ఇదిలా ఉండగా మరో సినిమా రామ్ గోపాల్ వర్మ మీద తీయటం మొదలయింది.. ఈ సినిమా పేరు ‘ పో.. జీవి ‘ పెళ్ళాం వదిలేసినా ఓ దర్శకుడి కథ అనే ట్యాగ్ లైన్ లో పోస్టర్ దర్శనం ఇచ్చి ఆర్ జి వి కి మరో షాక్ ఇచ్చినట్టైంది . పవన్ కళ్యాణ్ ఫాన్స్ తిరుగుబాటు ఈ రేంజ్ లో ఉంటుందని రామ్మయ్య ఊహించలేకపోయడు.. పవర్ స్టార్ తో ఎన్ని సార్లు షాక్ కోటించుకుంటాడో వేచి చూద్దాం.