Tollywood news in telugu
గోమాతలను పూజించి కనుమ వేడుకలు ఘనంగా జరుపుకున్న పవన్ కల్యాణ్…ఫొటోలు వైరల్ !
కనుమ పండుగను పురస్కరించుకుని జనసేన అధినేత పవన్ కల్యాణ్ హైదరాబాదు శివార్లలోని తన వ్యవసాయ క్షేత్రాన్ని వెళ్లారు. గోశాలలోని గోమాతల వద్ద కనుమ వేడుకలు జరుపుకున్నారు. గోవులకు పూజలు చేసి వేడుకలను చేసుకున్నారు. తరవాత పవన్ ఆ గోవులకు నమస్కరించి వాటికి కావలసిన పండ్లు, ఇతర ఆహారం అందించారు. వాటిని ఆప్యాయంగా నిమురుతూ జంతుప్రేమను తెలిపాడు.

ఈ సందర్భంగా పవన్ తన వ్యవసాయ క్షేత్ర లో పనిచేస్తున్నవారికి కనుమ శుభాకాంక్షలు తెలిపి పలు సూచనలు చేశారు. పశు సంపద తో పాటు , వ్యవసాయక్షేత్రంలో చేరే పక్షుల సంరక్షణకు తగిన ఏర్పాట్లు చేయాలనీ తెలిపారు.

గోశాలలోని గోమాతల వద్ద కనుమ వేడుకలు….

గోశాలలోని గోమాతల వద్ద కనుమ వేడుకలు….

గోశాలలోని గోమాతల వద్ద కనుమ వేడుకలు….