Tollywood news in telugu

pavankalyan : ఆ విషయం నన్ను ఎంతో బాధించింది !

pavankalyan latest news

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ అనారోగ్యంపై స్పందించిన జనసేన అధినేత  పవన్‌ కల్యాణ్. నా అన్న తరువాత మరో అన్న అయినటువంటి రజనీ గారు  ఆస్పత్రిలో చేరినట్టు తెలిసి ఎంతో కుమిలిపోయానని పవన్ తెలిపాడు. అతనికి  కరోనా లక్షణాలు లేవని వైద్యులు ప్రకటించడం తో కొంతవరకు నా మనసు కుదుట పడిందని వెల్లడించాడు. 

ఎపుడు మనోధైర్యం తో ఉండే  రజనీకాంత్‌ త్వరగా కోలుకొని తిరిగి షూటింగ్ లో పాల్గొనాలని కోరుకుంటున్నాను. తాను నమ్మే  మహావతార్‌ బాబాజీ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని కోరుకుంటున్నాను. త్వరలో  సంపూర్ణ ఆరోగ్యంతో రజనీ మన మధ్యకి రావాలని పవన్‌ తన ప్రకటనలో వెల్లడించారు.

Read  mimi 2021 - సినిమా :- మిమి (2021)
Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button