Tollywood news in telugu
అకీరా సినిమా ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్న ఫాన్స్ !

మెగా ఫ్యామిలీ ని అభిమానించే వారి ద్రుష్టి ఇంపుడు పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా ఫై పడింది. కానీ ప్రస్తుతం అకీరా తన చదువు ను కొనసాగిస్తున్నాడు. తన చదువు అయిపోయాక సినీ హీరో గా రావాలని పవన్ కళ్యాణ్ అభిమానులు అనుకుంటున్నారు.
కానీ అకీరాకి మాత్రం సినిమాలపై అంతగా ఇంట్రెస్ట్ లేదని గతంలో రేణుదేశాయ్ చెప్పింది. కానీ అభిమానులు మాత్రం అకీరా తన అభిప్రాయాన్ని మార్చుకొని సినీ హీరో గా ఎంట్రీ ఇవ్వాలని అనుకుంటున్నారు.
అకీరా ఎత్తు గాని, పర్సనాలిటీ గాని బాగుండడంతో హీరో గా వస్తే మంచి ఫ్యూచర్ ఉంటుందని మెగా ఫాన్స్ అభిప్రాయం.