Political News
వారికోసమే నా పోరాటం అందుకే నా సభలో వారే ఉంటారు !

తూర్పు గోదావరి జిల్లా తుని పర్యటనలో భాగంగా మాట్లాడుతూ రాజకీయాలలోకి భూ కబ్జాలు, దాదాగిరి చేయడానికి రాలేదు అని జన సేన అధినేత పవన్ కళ్యాణ్ తుని ప్రజలకు తెలిపారు.
తుని లో దివిస్ పరిశ్రమ ఏర్పాటు చేయద్దంటూ నిరసన చేస్తున్న అక్కడి ప్రజలకు మద్దతుగా నిలిచేందుకు పవన్ అక్కడికి వెళ్లారు. తాను దివీస్ , జగన్ కి వ్యతిరేకం కాదని , వారి నిర్ణయాలనే వ్యతిరేకిస్తున్నానని స్పష్టం చేసాడు.
అదేవిదంగా తన పోరాటం చిన్న పిల్లల భవిష్యత్తుకోసమే ఉంటుందని, అందుకనే నా సభ ఎక్కడ జరిగిన వారే ఉంటారని తెలిపాడు. నా పోరాటం ఎవరి సపోర్ట్ ఉన్న లేకున్నా చివరి నిమిషం వరకు పోరాడుతూనే ఉంటానని తెలిపాడు.