Tollywood news in telugu

Panja Vaishnav Tej : మెగాహీరో పంజా వైష్ణవ్ తేజ్ మూడవ సినిమా…. !

Panja Vaishnav Tej

Vaishnav Tej : మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ ‘ఉప్పెన’ సినిమాతో సక్సెస్ ఫుల్ ఎంట్రీ ఇచ్చాడు . కృతిశెట్టి హీరోయిన్ గా   అందమైన ప్రేమకావ్యంగా బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఉప్పెన’ విడుదలై  ఘన  విజయం సాధించింది. ఈ మూవీలో  తమిళ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి కీలక పాత్ర పోషించారు.  మొదటి సినిమాతోనే వైష్ణవ్ తేజ్ తన  నటనతో ప్రేక్షకుల వద్ద మంచి మార్కులు తెచ్చుకున్నాడు. 

టాలీవుడ్  డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్ ఓ సినిమా చేసాడు. ఈ మూవీలో అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది.  కరోనా కారణంగా  లాక్ డౌన్ సమయంలో ఈ సినిమాను పూర్తి చేసాడు క్రిష్.  పల్లెటూరి కథాంశంతో  ఈ చిత్రాన్నితెరకెక్కించాడు . త్వరలో  క్రిష్ సినిమా నుంచి అప్డేట్స్ వచ్చే అవకాశాలు ఉంది.

ఇక  వైష్ణవ్ తేజ్ 3వ సినిమా గురించి షోషల్ మీడియాలో  చర్చ మొదలైంది.  వైష్ణవ్ తన మూడో సినిమా అక్కినేని వారి బ్యానర్ లో చేయబోతున్నాడని నగర్ టాక్.  సినిమాకు నూతన దర్శకుడు పృథ్వి  డైరెక్టర్ గా చేస్తున్నాడని. మరో 3డు నెలలో  షూటింగ్ కూడా ప్రారంభం కాబోతుందని సమాచారం.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button