Today Telugu News Updates
ఓయూ హాస్టల్స్ ని ఖాళీ చేసి వెళ్ళండి !

OU hyderabad : కరోనా మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని ఓయూ అన్ని హాస్టళ్లను మూసివేసింది. ఈ విషయం విద్యార్థులకు తెలిసినగాని ఉస్మానియా విశ్వవిద్యాలయం హాస్టళ్ళలో ఉంటున్నారు. విద్యార్థులకు అనారోగ్య పరిస్థితులకు లోనైతే ఓయూ ఎలాంటి బాధ్యత వహించాదు. ఓయూ ఆదేశాలను బేఖాతరు చేస్తే తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించింది.
పరిస్థితులు అన్ని చక్కబడ్డాక విద్యార్థులకు హాస్టల్లో ఉండటానికి ఆదేశాలు జారీ చేస్తామని ఓయూ వెల్లడించింది.