movie reviews

Orey Bamardhi Review – ఒరేయ్ బామ్మ‌ర్ది మూవీ రివ్యూ

Orey Bamardhi review
Orey Bamardhi review

Orey Bamardhi Review: నటీనటులు:- సిద్ధార్థ్, జివి ప్రకాష్ కుమార్, లిజోమోల్ జోస్, కాశ్మీరా

నిర్మాతలు:- రమేష్. పి. పిళ్లై

డైరెక్టర్ :- శశి

లాక్ డౌన్ తర్వాత థియేటర్స్ లో విదుదలైన చిత్రాలలో సిద్ధార్థ్ నటించిన ఒరేయ్ బామ్మర్ధి ఒకటి. ఎన్నో నెలల తర్వాత ప్రేక్షకుల మనసుని ఓటీటీ నుంచి థియేటర్ కి లాగే ప్రయత్నం చేస్తున్నారు సినీ వర్గాలు. ఈ తరహాలోనే ఒరేయ్ బామ్మర్ధి వచ్చింది. ఇపుడే సినిమా ఎలా ఉందొ చూద్దాం.

కథ :-

ఈ కథ రాజశేఖర్ (సిద్ధార్థ్) ని డ్యూటీ కి ప్రాణం ఇచ్చే సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా చూపిస్తూ మొదలవుతుంది. ఇదిలా ఉండగా మదన్ (జివి ప్రకాష్) విపరీతమైన రేసింగ్ పిచ్చి కలవాడు. ఎప్పుడంటే అపుడు రేసింగ్ కి సిద్ధమవుతాడు. అలంటి ఒకానొక రేసింగ్ చేసే సమయం లో ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించినందుకు రాజశేఖర్ మదన్ ని రోడ్ మీదనే అవమానిస్తాడు. కాకపోతే కొని అనుకోని సందర్భాల కారణంగా రాజశేఖర్ మదన్ యొక్క చెల్లిని పెళ్లిచేసుకుంటాడు. మదన్ కి ఈ పెళ్లి అసలు ఇష్టం లేదు. ఇపుడు వీరిద్దరి మధ్య వైర్యం ఎలా ఉండబోతుంది? రాజశేఖర్ మరియు మదన్ మధ్య మనస్పర్థలు తొలిగిపోతాయ లేదా? చివరికి ఎం జరగబోతుంది? ఇవ్వని తెలుసుకోవాలంటే ఈ సినిమా థియేటర్ లో చూడాల్సిందే.

👍🏻:-

  • సిద్ధార్థ్ మరియు జివి ప్రకాష్ ఒకరిని మించి ఇంకొకరు నటించి ప్రేక్షకులని కట్టిపడేస్తారు.
  • కథ మరియు కథనం బాగుంది.
  • దర్శకత్వం చాల బావుంది.
  • నిర్మాణ విలువలు బాగున్నాయి.

” సినిమాలోని పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సూపర్.

*సినిమాటోగ్రఫీ చాల బాగుంది.

👎🏻:-

  • సెకండ్ హాఫ్ లో అనవసరపు సన్నివేశాలు ఎక్కువ ఉన్నాయి.

ముగింపు :-

మొత్తానికి ఒరేయ్ బామ్మర్ధి అనే చిత్రం అని వర్గాల ప్రేక్షకులను అలరిస్తాది. కాకపోతే సెకండ్ హాఫ్ లో వచ్చే అనవసరపు సన్నివేశాలని ఓర్చుకొని చుస్తే మంచి సినిమా చుసిన అనుభూతి కలుగుతుంది. సిద్ధార్థ్ , జివి ప్రకాష్ చాల బాగా పాత్రలో నటించారు. కథ కొత్తగా ఉంది. దర్శకుడు బాగా తీశారు. నిర్మాణ విలువలు బాగున్నాయి. మొత్తానికి ఈ వారం కుటుంబం అంత కలిసి థియేటర్ లో ఈ సినిమాని సరదాగా చూసేయచ్చు.

Orey Bamardhi: – 2.75/5

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button