Today Telugu News Updates

online shopping fake sites : ఆన్ లైన్లో షాపింగ్ చేస్తున్నారా…ఇది చుస్తే అస్సలు చేయరు !

online shopping fake sites

online shopping fake sites : మహారాష్ట్ర లోని ముంబై కి చెందిన పోలీసులు, ఆన్ లైన్లో వినియోగదారులను ఆకట్టుకొనే ప్రోడక్ట్స్ పెడుతూ మోసాలకు పాల్పడుతున్న నకిలీ షాపింగ్ వెబ్ సైట్ల గుట్టురట్టు చేశారు. గుజరాత్ లో ఓ ఐటీ నిపుణుడ్ని అరెస్ట్ చేసిన పోలీసులు అతని ద్వారా  ఫేక్ ఆన్ లైన్ షాపింగ్ రాకెట్ కు పులిస్టాప్ పెట్టారు.

ఆన్ లైన్ లో ఆడవాళ్లకు నచ్చేటటువంటి  గృహోపకరణాల అమ్మకం పెడుతూ వారిని బుట్టలోవేసుకొని  రూ.70 లక్షలకు పైగా దోచుకున్నట్టు  పోలీసులు గుర్తించారు. ఈ నకిలీ షాపింగ్ వెబ్ సైట్లతో 20 వేల మందికి పైగా మోసపోయినట్టు పోలీసులు వెల్లడించారు.

Tags

Leave a Reply

Your email address will not be published.

Back to top button