Viral news in telugu

వెంట్రుకలు రాలే సమస్యతో హాస్పిటల్ కు వచ్చి… డాక్టర్ కే వెన్నుపోటు పొడవాలనుకున్నాడు.. చివరికి ఏంజరిగిందంటే…!

One person had a problem with the doctor

One person had a problem with the doctor హైదరాబాద్ కి చెందిన విశ్వనాధ్  కొన్ని రోజులుగా హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడుతున్నాడు. అతనికి అనుకోకుండా ఒక ఫ్రెండ్ పరిచయమయ్యాడు. తనకి తన  ప్రాబ్లమ్ ని చెప్పాడు. ఇంతలో ఆ ఫ్రెండ్ మంచి హాస్పిటల్ ను  సజెస్ట్ చేయగా… విశ్వనాధ్  జూబ్లీహిల్స్ లోని ఒక హాస్పిటల్ కు వెళ్ళాడు. అది మంచి హాస్పిటల్ కావడంతో తన సమస్య తీరింది. కానీ అతను ఇంకా సమస్య అలాగే ఉంది, ఇంకా హెయిర్ ఫాల్ తగ్గడంలేదు అని , తరచు హాస్పిటల్ కి రావడం చేసాడు.

అంతే కాకుండా ఆ డాక్టర్ కారు కి  సీక్రెట్‌గా జీపీఎస్‌ సిస్టమ్ అమర్చాడు, ఇక ఆ రోజునుండి తానెక్కడికి వెళ్తే, అక్కడ ప్రత్యక్షమయ్యేవాడు. ఇలా తనని వేధించడం మొదలు పెట్టాడు. మీరు చాల అందంగా ఉన్నారు. మీరు వేసుకొనే డ్రెస్ చాల బాగుంది. అంటూ వేధింపులకు గురిచేశాడు.

చివరికి ఆ జీపీస్ సిస్టం ద్వారా ఆ డాక్టర్ ఇళ్లు కనుక్కొని. అతడు మారు పేరుతో డాక్టర్ ఉంటున్న అపార్టుమెంట్ లోనే దిగి , డాక్టర్ కొడుకుని దగ్గర చేసుకొని, బాగా క్లోస్ ఐ , ఆ బాలున్ని తనదగ్గరే వదిలేయమని, లేదంటే ఆ బాలున్ని చంపేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు.

ఈ విషయాన్నీ ఆ డాక్టర్ తన భర్త  శ్రీకాంత్ కి   చెప్పి బాధపడటంతో  , శ్రీకాంత్ ఒక సారి విశ్వనాధ్ ని మందలించాడు. ఐన తన బుద్ది మారకపోవడంతో , పోలీసులకు చెప్పడంతో,  విశ్వనాధ్ జైలుపాలు అయ్యాడు. 

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button