Tollywood news in telugu
ఒక సందర్భంలో చిరు నాగబాబును కొట్టాడట !

టాలివుడ్ లో మెగా బ్రదర్స్ ని ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు ఇందులో నాగబాబు అటు నటుడిగా మరియు నిర్మాతగా రాణిస్తున్నాడు.
అదేవిదంగా మెగాస్టార్ చిరంజీవి కూడా ఒక సక్సెస్ ఫుల్ పర్సన్ , జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అటు రాజకీయాల్లో,సినిమాలలో నటిస్తూ తన కెరీర్ని నడిపిస్తున్నాడు.
ఇదిలాఉంటే అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి “మీలో ఎవరు కోటీశ్వరుడు” అనే కార్యక్రమానికి హోస్ట్ గా చేసిన సంగతి అందరికీ తెలిసిందే.ఈ షోలో నిహారిక కొణిదల చిరంజీవిని ఒక ప్రశ్న అడుగుతూ మీరు మా నాన్నని కోప్పడమ్ గాని, కొట్టడం గాని చేసారా అని అడగగా, ఈ ప్రశ్నకి సమాధానంగా నాగబాబు చిన్నప్ప్పుడు ఒక పని చెప్తే చేయనందుకు కొట్టేసాను అని బదులిచ్చాడు.
కానీ చిరు ఏంపని చెప్పాడు, నాగబాబు ఎందుకు చేయలేదు అనే విషయం చెప్పలేదు.