Viral news in telugu

ఈ 60 ఏళ్ల వృద్ధ డాక్టర్ ఆ.. పనికోసం రూ.70 లక్షలు ఖర్చు చేసాడట… చివరికి అలా బుక్ అయ్యాడు

The old man .. spending Rs. 70 lakhs for that  work

old man spending70 lakhs for that work : ఏమనిషికైనా వృద్దాప్యం వచ్చాక , ఏంచేస్తాడు … ఎంచక్కా మరవడు , మానవరాళ్లతో ఆడుకోవడమో, లేదంటే పుణ్యక్షేత్రాలు త్రిగడమో చేస్తూ ఉంటారు. ఇంకా విదేశాలలో తన పిల్లలు ఉంటే వారి దగ్గర కొన్ని రోజులు ఉండి , ఆ దేశాన్ని చూసి ఎంజాయ్ చేస్తారు. కానీ ఇక్కడ ఒక  60 ఏళ్లు పైనే ఉండే ఒక వృద్ధుడు ఏంచేసాడో చుడండి. ఇతను చేసేది ఒక డాక్టర్ వృత్తి, ఈ వైద్యుడు  ఆరు నెలలు గుజరాత్ లోనూ, మరో ఆరు నెలలు హైదరాబాద్ లోనూ నివసిస్తుంటాడు. ఇతడు ఈ మధ్యనే ఒక  వ్యసనం బారిన పడ్డాడు.

అదేంటంటే ఒక  ఆన్ లైన్ లో డేటింగ్ యాప్స్ తో చాటింగ్ చేయడం, ఆన్ లైన్ లో అమ్మాయిలతో నగ్నంగా మాట్లాడటం చేయసాగాడు. ఇలా  నగ్నంగా వీడియో కాల్ మాట్లాడేటప్పుడు ఆన్ లైన్ మోసాలకు పాల్పడే అవతలివైపు వారు  ఇతడి నిర్వాకాన్ని  రికార్డు చేసి , డబ్బులు డిమాండ్ చేసారు. వారు అడిగిన మొత్తం ఇవ్వకుంటే రికార్డ్ చేసిన వీడియోను షోషల్ మీడియాలలో వదులుతామని బెదిరింపులకు పాల్పడ్డారు. ఆ బెదిరింపులకు పాల్పడ్డ ఆ డాక్టర్ వృద్ధుడు వారు ఎంత అడిగితె అంత ఇచ్చుకుంటూ వచ్చాడు.

 వివరాల్లోకి వెళ్తే..

హైదరాబాద్ నగరం లోని  ముషీరాబాద్ లో రమేష్ అనే డాక్టర్ తన కుటుంబ సభ్యులతో కలిసి నివసిస్తున్నాడు. ఇతను హైదరాబాద్ లోనే కాకా  గుజరాత్ రాష్ట్రంలోనూ వైద్యం చేస్తుంటాడు. ఏడాదిలో ఆరు నెలలు హైదరాబాద్ లోనూ, మరో ఆరు నెలలు గుజరాత్ రాష్ట్రంలోనూ ఉంటూ…  వైద్యం చేస్తుంటాడు. ఇలా కొసాగుతుండగా.. కొన్ని  నెలల క్రితం ఆ వృద్దుడికి ఒక  డేటింగ్ యాప్ లో కత్తిలాంటి యువతి తో పరిచయం ఏర్పడింది.  ఆ పరిచయం కాస్తా హద్దులు దాటి  రొమాంటిక్ చాట్ చేసుకునే వరకు వెళ్ళింది. ఇంకా చెప్పాలంటే…  చివరకు నగ్నంగా వీడియో కాల్ మాట్లాడుకునేదాకా  వెళ్లింది. నగ్నంగా వీడియోకాల్స్ మాట్లాడిన సమయంలో ఈ డాక్టర్ నిర్వాకాన్ని ఆ యువతి తన ఫోన్ రికార్డ్ ఆన్ చేసిపెట్టి ఆ వృద్ధుడిని బ్లాక్ మెయిల్ చేసింది.

ఇలా బ్లాక్ మెయిల్ చేస్తూ తనకి  కోరినంత డబ్బులు ఇవ్వకపోతే వీడియోలను సోషల్ మీడియాలో పెడతాననడంతో గతేడాది నుండి కొద్దీ కొద్దిగా మొత్తం  దాదాపు 39 లక్షల రూపాయలు ఆ యువతి అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసాడు. అయినాకానీ ఆ యువతి నుండి  వేధింపులు ఆగకపోవడంతో భరించలేక హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు తెలిపాడు.

ఆలా  39 లక్షలు కోల్పోయినా ఆ వృద్ధ  వైద్యుడు మాత్రం మారలేదు. ఇక పలు నమ్మకమైన యాప్ లలో కి తొంగి చూసి యువతులతో స్నేహం చేస్తున్నాడనీ, వారితో ఇంకా మాట్లాడుతున్నాడని కుటుంబ సభ్యులు గుర్తించారు. ఇక అలాగే డబ్బులు పాడు చేస్తున్నాడని తెలిసి పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఇలా పోలీసులకు ఫిర్యాదు చేసాక … పోలీసులు ఒక సారి ఆ వృద్ధుడిని మందలించారు. ఐన మారకపోగా నాపైనే ఫిర్యాదు చేస్తారా…  ‘ నేను సంపాదించిన సొమ్ము. నా ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడతా … అంటూ కుటుంబ సభ్యులతో దుర్భాషలాడాడు.. వారు మల్లి పోలీసులను ఆశ్రయించడంతో , పోలీసులు వారి ఫిర్యాదు మేరకు డాక్టర్ బ్యాంకు అకౌంట్లను పనిచేయకుండా చేసారు.

ఈ విషయం తెలుసుకున్న వృద్ధుడు పోలీసుల వద్దకు వెళ్లి  తన అకౌంట్లను తెరిపించాలని బ్రతిమిలాడాడు. కానీ పోలీసులు మాత్రం అతని దగ్గర ఒక హామీ తీసుకున్నారు. అదేంటంటే ‘గుర్తు తెలియని వాళ్లతో ఆన్ లైన్లలో చాటింగ్ చేయననీ, మాట్లాడనని హామీ ఇస్తేనే బ్యాంక్ అకౌంట్లను తెరిపిస్తాం‘ అని తెగేసి చెప్పేసారు. ఇంకా కుటుంబ సభ్యుల ఆమోదం తోనే అతని అకౌంట్లు అక్టీవ్ అవ్వనున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button