Tollywood news in telugu

రైల్వే ఉద్యోగాల భర్తీ కోసం నార్తర్న్ రైల్వే బోర్డ్ నోటిఫికేషన్ విడుదల జారీ చేసింది. ఆ పోస్ట్ ల వివరాలు…

norther railway jobs :: రైల్వే ఉద్యోగాల భర్తీ కోసం నార్తర్న్ రైల్వే బోర్డ్
నోటిఫికేషన్ విడుదల జారీ చేసింది. ఆ పోస్ట్ ల వివరాలు…

  1. పోస్ట్ : సీనియర్ రెసిడెంట్
    ఖాళీలు: 25
    ఇంటర్వ్యూ: నవంబర్ 2,3 తేదీలో
  2. పోస్ట్: అనస్థీషియా, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, గైనకాలజీ, ఆంకాలజీ, ఆప్తమాలజీ, ప్యాథాలజీ, పీడియాట్రిక్స్, రేడియాలజీ
    ఖాళీలు: 25
    ఇంటర్వ్యూ:- నవంబర్ 5,6 తేదీలో

విద్యార్థులకు ఇంటర్వ్యూలను న్యూ ఢిల్లీలోని నార్తర్న్ రైల్వే సెంట్రల్ హాస్పిటల్ లో నిర్వహిస్తున్నారు. విద్యార్థులకు ఏమైనా సందేహాలు ఉంటే https://nr.indianrailways.gov.in/ వెబ్ సైట్ ని సందర్శించాలని అధికారులు సూచించారు

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button