technology information
జియో మరో సంచలం 2500 రూపాయలకే 5g ఫోన్

జియో ఎన్నో సంచనలను సృష్టించింది, ఎవరు ఊహించని పని చేసింది ఫ్రీ గా డాటా ఇచ్చి ఒక్కసారిగా మిగతా నెట్వర్క్ ల పాలిట శాపమైంది, ఇక రారాజు గా వెలుగొదుతున్న ఏర్టెల్ నీ పాతాళానికి పడేసింది, ఇక కొన్ని నెట్వర్క్ లు ముసేసుకునే పరిస్థితి.
ఇంక ఇక్కడితో ఆగిపోలేదు 5g మొబైల్ ని అతి తక్కువ ధరకే తీసుకొస్తున్న ట్టు ప్రకటించింది, కేవలం 2500రూపాయల నుండి 3000వేల రూపాయల వరకు ఉంటుందని ప్రకటించింది తద్వారా ఇంక 2g యూస్ చేస్తున్న వాళ్ళని 5g ki మర్చాలన్నది వాళ్ల ఉద్దేశమని చెప్పారు.