Tollywood news in telugu

ఇక పై పెళ్లిళ్లు వద్దు

ఇక పై పెళ్లిళ్లు వద్దు.

విజయ్ ఇటీవల పాండిచ్చేరి లో జరిగిన , తన అభిమాన సంగం అధ్యక్షుని కూతురి పెళ్ళికి హాజరయ్యాడు, అక్కడ విజయ్ వస్తున్నడే సమాచారం తెలియటం తో భారీగా అభిమానులు రావటం వల్ల ఉద్రిక్తత చోటు చేసుకుంది, పోలీసులు సమాచారం తెలుసుకొని స్పందించటం వల్ల ఎలాంటి పెద్ద పరిణామాలు చోటు చేసుకోలేదు లేదంటే అనార్ధాలు జరిగిపోయేయి, అప్పటికి విజయ్ కిందపడి కాలికి చిన్న దెబ్బ తగిలింది.

అందుకే విజయ్ తనని ఇకపై ఏ పెళ్ళికి నన్ను ఆహ్వానించొద్దని , జరిగిన అనార్ధం చాలు అని ఇంకా అలా ఎప్పటికి జరగకూడదని ఈ నిర్ణయానికి వచ్చాడు.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button