Tollywood news in telugu

నిత్యా మీనన్ కి అంతుందా ?

nitymenon

బాలకృష్ణ నటిస్తున్న ఎన్టీఆర్’స్ బయోపిక్ కి స్టార్ కాస్ట్ పెరిగిపోతూనే ఉంది, తాజాగా మరో వార్త హల్చల్ చేస్తుంది . ఈ సినిమాలో మలయాళీ బ్యూటీ నిత్యామీనన్ నటిస్తుందని, అంతే కాదు ఆ పాత్ర కూడా ఆషామాషీ పాత్ర కాదు తెలుగు చలన చిత్రం ఉన్నంత వరకు గుర్తుండే సావిత్రి రోల్ లో , ఇంతకీ ఈ పాత్ర తనకి ఎంతవరకు నప్పుతుందో సినిమా చూస్తే కానీ తెలీదు , ఈ వార్త తెలీగానే ఫ్యాన్స్ లో ఒక అనుమానం మొదలయింది. నిత్యామీనన్ ప్లస్ అవుదో లేదో తెలిలంటే మూవీ రిలీజ్ అయేవరకు వేచి చూడాల్సిందే మరి.

Read  ఆర్ జి వి దీపావళి: అమ్మాయిల కిందే కాదు ఆటంబాబులకింద కూడా కెమెరా పెట్టగలను అంటూ... బోల్డ్ కామెంట్ !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button