Heroine pics Gallery

నిత్యా మీనన్ అదిరిపోయే ఫోటో షూట్.!

Nithya Menen : నిత్యా మీనన్‌ పరిచయం అక్కర్లేని పేరు అనే చెప్పాలి. తెలుగు సినిమాలలో  తన అద్బుత నటనతో ప్రేక్షకుల మనసు దోచిన చిన్నది. మొన్నటి వరకు వరుసగా సినిమాలు చేసిన ఈ నటి ఈ మధ్యన తన జోరు తగ్గించింది. తనకి నచ్చిన పాత్రలు రాకపోవడమ లేదంటే అవకాశాలు లెవా అనేసంగతి తెలియాల్సి ఉంది. 

నిత్యా అడపాదడపా అవకాశాలతో కెరీర్ ను సాగించింది.  ఆ మధ్య దేవరకొండతో “గీత గోవిందం” సినిమాలో అతిథిపాత్రలో మెరిసింది. ఈ మధ్యనే  ఫోటో షూట్ చేసిన ఈ ముద్దుగుమ్మ తన లుక్స్ తో కుర్రకారుకి వేడిని పుట్టిస్తుంది.

nitya menon latest photos

nitya menon latest photos

nitya menon latest photos

nitya menon latest photos

nitya menon latest photos

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button