Tollywood news in telugu

Nithin Mass Film Loading : నితిన్ గతం లో చేసిన తప్పే మళ్ళీ చేయబోతున్నాడా :-

Nithin Mass Film Loading

Nithin Mass Film Loading : నితిన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ గా ఉన్నపటికీ సరైన విజయాలు రావడం లేదు. ప్రస్తుతం నితిన్ ఆశలన్నీ ప్రస్తుతం ఓటీటీ లో విడుదల ఉంటున్న మాస్ట్రో సినిమా పైననే ఉన్నాయి.

ఇదిలా ఉండగా నితిన్ కొత్త సినిమా ముహూర్తం తో పాటు అధికారికంగా టైటిల్ మరియు పోస్టర్ వదిలారు. ఆ సినిమా పేరు మాచెర్ల నియోజకవర్గం. ఈ సినిమా ని డెబ్యూ డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించబోతున్నారు. ఈ సినిమా పోస్టర్ చూడగానే పక్క మాస్ ఎంటర్టైన్మెంట్ అని అర్ధం అవుతుంది. కంప్లీట్ మాస్ యాక్షన్ లోడెడ్ సినిమా అని తెలుస్తుంది.

అయితే వరుస పరాజయాలతో ఉన్న నితిన్ మాస్ సినిమా చేయడం కరెక్ట్ ఏ నా అని ఆలోచిస్తున్నారు. గతం లో జయం లాంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన నితిన్ తర్వాత మాస్ సినిమా చేయాలి, కంప్లీట్ మాస్ యాంగిల్ చుపియాలని 11 పైగా ఫ్లోప్స్ ముట్టకట్టుకున్న విషయం అందరికి తెలిసిందే. తర్వాత మళ్ళి ఇష్క్ అని లవ్ స్టోరీ తో వచ్చి హిట్ కొట్టారు.

ఆలా మళ్ళి తన సక్సెస్ ఫార్ములా ఉపయోగిస్తూ లవ్ స్టోరీస్ చేశారు అని హిట్స్ ఏ. కానీ మళ్ళి ఎప్పుడైతే ప్రయోగాలు మొదలుపెట్టారో అప్పటినుంచి ఫ్లోప్స్ లోనే ఉన్నారు. ప్రస్తుతం మ్యాస్ట్రో మీద చాల ఆశలతో ఉన్నారు.

అయితే ఇపుడు దీని తర్వాత ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి తో మాస్ ఫిలిం చేయబోతున్నారు. మాచెర్ల నియోజకవర్గం సినిమా అయినా నితిన్ ఎన్నాలో ఎదురు చూస్తున్న మాస్ హిట్ కల నెరవేరుతుందో లేదో చూడాలి మరి .

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button