Tollywood news in telugu

niranjan reddy minister : సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి నిరంజన్ రెడ్డి !

niranjan reddy minister

niranjan reddy minister : మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ  ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎత్తేస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే దీన్ని ఈ విదంగా సమర్ధించుకున్నారు… తాను కరోనా సమయంలో అదనంగా పెట్టిన కేంద్రాలను మాత్రమే తొలగిస్తామని చెప్పానన్నారు.

అలాగే  కొనుగోలు కేంద్రాల ఎత్తివేత విషయంపై ఇంకా  ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదని అలాగే  మరోవైపు ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలపై నిరంజన్ రెడ్డి ఎలాంటి వాక్యాలు చేయలేదు.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button