Tollywood news in telugu

చూస్తూ ఉండగానే తొమ్మిది మంది చిన్నారులు మృతి !

రాజస్థాన్ లోని ఒక ప్రభుత్వ హాస్పిటల్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. కేవలం ఒక గంటలోపే తొమ్మిదిమంది చిన్నారులు మూర్త్యువాత పడ్డారు.

బుధవారం రోజు జేకే లోన్ ఆస్పత్రి లో 5 గురు పిల్లలు, గురువారం రోజు నలుగురు పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. ఈ చిన్నారులు 1 నుండి 4 సంవత్సరాల వయసు వారు ఉన్నారు.

ఈ విషయంపై రాజస్థాన్ ఆరోగ్య శాఖ మంత్రి రఘుశర్మ విచారణ చేపట్టాలని ఆదేశించారు. ఆస్పత్రి సూపరిండెంట్ సురేష్ మాట్లాడుతూ పిల్లల మరణాలు సాధారణంగా జరిగాయని వెల్లడించారు. ఇంకా పూర్తీ వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button