Real life storiestelugu moral stories

పదోతరగతిలోనే నిహారిక లెటర్…చూసి తట్టుకోలేక ఒప్పుకున్నా !

niharika konidela

నాగబాబు తన కూతురు నిహారిక 10వ తరగతిలో జరిగిన ఒక సంఘటనను బయటపెట్టాడు. నా కూతురంటే నాకు ఎంతో ప్రాణం అలంటి నా కూతురు రాసిన లెటర్ చూసి  తట్టుకోలేకపోయాను.

వెనకటి కాలంలో తల్లిదండ్రులు పిల్లలకు చాల స్వేచ్ఛనిచ్చేవారు, కానీ ఇపుడు ఆ స్వేచ్చ పిల్లలకి దొరకట్లేదు. పిల్లలు ఎంచేయాలన్న , ఎటు వెళ్లాలన్న తల్లిదండ్రులను బ్రతిమిలాడే పరిస్థితి వచ్చింది.

ఒకప్పుడు నేను కూడా  నా కూతురుమీద ఉన్న అతి ప్రేమతో మీలానే చేశాను….

ఒకరోజు నాకూతురు 10వ తరగతిలో ఉత్తరాంచల్ విహారయాత్రకు వెళ్తానంటే అదికూడా పదిరోజులు ఉంటుంది అనడంతో నేను ఒప్పుకోలేదు, నిహారిక బ్రతిమిలాడటంతో బాడీగార్డ్స్ ను తోడు పంపుతా అని చెప్పా కానీ దానికి నిహారిక ఒప్పుకోలేదు.

ఒక రోజు ఉదయాన్నే లేవగానే ఒక లెటర్ని నిహారిక నా ముందు పెట్టింది. అందులో ఇలా వ్రాసింది. నేను ఎక్కడ ఉన్నానో లొకేషన్ పెడుతా, రోజు 4సార్లు ఫోన్ చేస్తా ప్లీజ్ వెళ్లనివ్వు నాన్న… అని ఉండటంతో చివరికి ఒప్పుకున్నా అని తెలిపాడు.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button