Tollywood news in telugu
niharika konidela |రూ. 1000 కోసం నిహారిక అంత కష్టపడిందా !

నిన్న మొన్నటివరకు ఇంట్లో చిన్నపిల్లలా తిరుగుతూ పెద్దదై పెళ్లిపీటలు ఎక్కి ఒక ఇంటికి కోడలుగా వెళ్ళింది నిహారిక . మెగా కుటుంబం లో ఒక చలాకి అల్లరిపిల్ల అయినటువంటి నిహారిక యాంకర్ గా , హీరోయిన్ గా, నిర్మాతగా అన్ని పాత్రలు పోషించింది. ఈ రోజు నిహారిక పుట్టినరోజు జపుకుంటుంది. నిహారిక 18th డిసెంబర్ 1993 లో పుట్టింది.
ఇక షోషల్ మీడియాలో నిహారికకు బర్త్ డే విషెష్ వెల్లువ కొనసాగుతుంది.
ఇదిలా ఉంటె నిహారిక చదువు అయిపోయిన తరవాత వారానికి వెయ్యి రూపాయలకు ఒక కాఫీ షాపులో పనిచేసిందట ఈ విషయం గురించి ఎన్నో సందర్భాల్లో కూడా చెప్పింది. కాఫీ షాప్ లో కేవలం మనుషుల వ్యక్తిత్వాలు తెలుసుకోడానికి చేసానని కూడా వెల్లడించింది.