Tollywood news in telugu
Nidhi Agarwal: నా “సూట్ కేస్” నిండా అవే ఉంటాయి…!

Nidhi Agarwal: నా “సూట్ కేస్” నిండా అవే ఉంటాయి…! : “మిస్టర్ మజ్ను” చిత్రంతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కి పరిచయమైన బ్యూటీ నిధి అగర్వాల్…గత ఏడాది రేలీజ్ అయిన “ఇస్మార్ట్ శంకర్” సినిమా భారీ విజయం సాధించడంతో…నిధి స్టార్ డమ్ పెరిగిపోయింది. ఈ విషయం పక్కన పెడితే…మీకు నిధి అగర్వాల్ కి ఇష్టమైనవి ఏంటో తెలుసా…?

“నాకు షాపింగ్ అంటే చాలా ఇష్టం…ఈ కోవిడ్ కారణంగా ఆన్లైన్ షాపింగ్ చేసి చేసి బోరింగ్ కొట్టింది… అలాగే మాల్ షాపింగ్ చాలా మిస్సయ్యాను. నాకు కొత్త బట్టలు కొనుక్కుంటే చాలా ఆనందంగా ఉంటుంది. అలానే నేను ఎక్కడికి వెళ్ళినా ఒక ఖళీ సీట్ కేసుని తీసుకెళ్తాను. అందులో కొనుక్కున్న బట్టలు ,జ్యువలరీ లతో నిండా నింపేస్తాను” అన్ని నిధి అగర్వాల్ తన అభిరుచిలను తెలిపింది.
