Real life stories

ప్రపంచంలో మొట్టమొదటగా మరియు చిట్ట చివరగా న్యూ ఇయర్ వేడుకలు జరుపుకొనే ప్రదేశాలు ఎక్కడో …. తెలుసా !

Baker Island

Baker Island : అన్నీ దేశాలు న్యూ ఇయర్ వేడుకలు జరుపుకొని ఇక రెండో రోజులోకి అడుగుపెడుతూ ఉంటె, అక్కడ  మాత్రం వేడుకలు మొదలవుతాయి. ఈ ప్రదేశంలో వేడుకలు ముగిసాయంటే ఇక ప్రపంచమంతటా వేడుకలు అయిపోయినట్టే . ఆ ప్రదేశం పేరే  ‘బేకర్ ఐస్ ల్యాండ్’ .

ఈ ‘బేకర్ ఐస్ ల్యాండ్’ లో ప్రపంచంలోనే  చిట్ట చివరగా న్యూ ఇయర్ వేడుకలు జరుగుతాయి. ఇక్కడ భారతీయ కాలమానం ప్రకారం 5. 30 ని లకు వేడుకలు మొదలవుతాయి. మరి ప్రపంచం లో మొట్టమొదటగా న్యూ ఇయర్ వేడుకలు ఎక్కడ స్టార్ట్ అవుతాయో తెలుసా… ? ‘టోంగా’ అనే పసిఫిక్ ఐలాండ్ ప్రాంతంలో మొదలయ్యే వేడుకలు ,  ‘బేకర్ ఐస్ ల్యాండ్’ జరిగే వేడుకలతో ముగుస్తుంది.

ఇది వింటుంటేనే చాల వింతగా ఉంది  కాదు. మరి అదేనండి భూమిపై జరిగే వింతల్లో ఇదోటి అన్న మాట.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button