Today Telugu News Updates

New Year 2021 Celebrations: ఈ సారి న్యూ ఇయర్ వేడుకలపై నిషేధం…సీపీ సజ్జనార్ వెల్లడి !

New Year 2021 Celebrations

New Year 2021 Celebrations:  ఈ సారి సైబరాబాద్ పరిధిలో న్యూ ఇయర్ వేడుకలపై సీపీ సజ్జనార్ షేధం విదించనున్నామని ప్రకటించారు. కరోనా మహమ్మారి విస్తరిస్తున్న తరుణంలో ఈ  కొత్త ఏడాది వేడుకలను జరుపుకోడానికి  అనుమతి ఇవ్వడం లేదని సజ్జన్ స్పష్టం చేశారు.

రానున్న న్యూ ఇయర్ సందర్భంగా హైదరాబాద్ మొత్తం  డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించనున్నట్లు తెలిపాడు. అలాగే ఈ వేడుకలలో  పబ్స్, రెస్టారెంట్ లు వారికి కేటాయించిన సమయం వరకు మాత్రమే  నడపాలని సూచనలు చేసారు. ఏ చోటకూడా  స్పెషల్ ప్రోగ్రామ్స్ చేయడానికి అనుమతి లేదని ఈ సందర్బంగా అన్నారు.

ఈ నిబంధనలను ఎవరైనా అతిక్రమిస్తే వారిపై తగిన చర్యలు తీసుకుంటామని సీపీ వెల్లడించారు. 

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button