Today Telugu News Updates

చైనాలో మరో కొత్త భయంకర వైరస్, New virus found in chaina

విశ్వ మానవాళిని వైరస్ మహమ్మారిలనే జీవాయధాలతో భయపెట్టాలనే కుయుక్తులు డ్రాగన్ New virus found in chaina దుర్మార్థ ఆలోచనల ఫలితమేనా ? సార్స్ కోవిద్ -2 అనబడే కోవిడ్ వైరస్ జన్మనిచ్చి  ప్రపంచాన వెదజల్లిన పాపం చైనాది .

కరోనా వైరస్ తో ప్రపంచదేశాలు ఉతలాకుతలం అవుతున్న వేళ , మూలిగే నక్క మీద పెరుగుపడినట్లుగా చైనా మరో విస్ఫాటన ప్రకటన చేసింది . కరోనా మహమ్మారిని లోకానికి అందించిన ఘనత మూటకట్టుకున్న డ్రాగల్ కోరల్లోంచి 44 వైరన్ రాబోతోందనే ప్రకటన వచ్చేసింది . జీ4 వైరస్ ఉనికిని పందులలో గుర్తించామని ఈటీవల విడుదలైన ప్రొసీడింగ్స్ ఆఫ్ నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ జర్నల్ లోని శాస్త్రీయ వ్యాసం తెలియజేసింది . దాదాపు 30,000 లకు పైగా పందుల ముక్కుల ద్రవాలను సేకరించి ప్రయోగాలు చేయగా 180 రకాలైన స్వైన్ ఫ్లూ వైరస్లు బయట పడ్డాయి , వీటిలో కొన్ని మాత్రమే ప్రమారకరమని మిగిలినవి క్రమంగా తగ్గుతూ క్షిణిస్తాయని తేల్చారు . ఈ వర్గానికి చెందిన జీ4 వైరస్ తరుచుగా గుర్తించ బడుతూ స్థిరంగా తన ఉనికిని ప్రకటిం చడమనే విషయం భయానికి కారణమవుతున్నది . జీ 4 వైరస్ రాబోయే రోజుల్లో కరోవా వైరలా మహమ్మారి రూపం దాల్చే అవకాశాలూ లేకపోలేదని తెలిపింది .

New virus found in chaina ::

 2011 నుండి 2016 సంవత్సరాల మధ్య పెంపకం చేస్తున్న పందుల సమూహాల ( స్వైన్ ) పై చేసిన ప్రయోగాలలో 44 వైరసన్ను గుర్తించామని తెలిపారు . 144 జీనోటైప్ గల ఇన్ఫ్లు ఎంజ వైరస్ గా దీనిని గుర్తించారు . 2009 లో గుర్తించిన హెచ్ 1 యన్ ! వైరసన్ను పోలిన స్వైన్ ఫ్లూ వైరస్ ధర్మాలు యూరోపియన్ – ఏవియన్ ( ఈఏ ) ను పోలి ఉన్నాయని తేల్చారు . 2009 లో మెక్సికోలో వ్యాపించిన పీడియం -00 ఈ హెర్ యన్ 1 వైరస్ మహమ్మారిలా ఈ వైరస్ కూడా ప్రపంచ మానవాళికి అత్యంత ప్రమాదకారి కావచ్చని అంటున్నారు . మానవాళికి 44 వైరస్ సోకితే తట్టుకోవడం కష్టమవుతుందని అంచనా వేస్తున్నారు . 44 వైరన్లు మానవశరీరంలోని శ్వాస వ్యవస్థను ( ఉపిరితిత్తులు ) దెబ్బతీస్తాయని ప్రకటించారు .  చేసిన ప్రయోగ ఫలితాల ఆధారంగా ఈ వైరస్ సోకినపుడు జలుబు , దగ్గు , గురక ( వీజింగ్ ) లాంటి లక్షణాలతో పాటు దాదాపు 10 శాతం వరకు బరువు తగ్గడం జరుగుతుంది . చైనాలోని పందుల పెంపక కేంద్రాలలో జీ4 వైరస్ వ్యాప్తి దినదినం పెరుగుతున్నట్లు గమనించారు . 2016 మరియు 2019 లలో ఇద్దరు వ్యక్తులకు జీ 4 వైరస్ సోకిన్దని , దీని వల్ల తీవ్ర అనారోగ్యమే కాకుండా మరణం కూడా సంభవించే అవకాశం ఉందని గుర్తించారు .

New virus found in chaina ::

పందుల పెంపక కేంద్రాలలో పనిచేసే వారిలో 10.4 శాతం మందికి మరియు 4.4 శాతం ఇరుగుపొరుగు ప్రజలకు జీ 4 పు వైరస్  సోకిందని కనుగొన్నారు . వీరిలో 18-35 మధ్య వయస్సుగల వారి రక్తంలో 20 శాతం మందిలో జీ 4 వైరస్ గుర్తించారు . పందుల నుండి మనుషులకు జీ4 వైరస్ సంక్రమించుట నిర్ధారణ అయ్యిందని , మనిషి నుండి మనిషికి సోగిన ఆనవాళ్ళు ఇంకా గుర్తించలేదని తెలిపారు . ఒకవేళ మనిషి నుండి మనిషికి సంక్రమించుటమే జరిగితే మరో భయంకర మహమ్మారి రావడం ఖాయమని శాస్త్రజ్ఞులు తెలుపుతున్నారు . ఈ వివత్తు కట్టడికి పందుల పెంపక కేంద్రాలలో పని చేసే వారిపట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు . ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఈ విషయాలను లోతుగా విశ్లేషిస్తూ , తగు సూచనలు చేస్తున్నది . ఇలాంటి ప్రమాదకర వైరల వ్యాప్తికి అర్ధుకట్ట వేయడానికి అందరూ జాగ్రత్తగా ఉండాల్సిన సమయం అసన్నమైందని సంస్థ ప్రకటన చేసింది . జీ 4 వైరస్ మానవ శరీర కణాలతో బంధాలు ఏర్పరచుకుంటూ , వేగంగా పెరుగు తుందని  గమనించారు . ఈ ప్రయోగ ఫలితాలే 44 వైరస్ మరో మహమ్మారిలా రావచ్చని విశ్లేషిస్తున్నారు . ఈ ఫ్లు వైరస్ మానవ శరీరంలో జీన్ ( వైరస్ అణువు ) తో సమ్మిళితమై ఇతరులకు పాకితే ప్రపంచవ్యాప్తంగా మరో ప్రమాదకర మహమ్మారి కల్లోలం సృష్టించవచ్చని అంటున్నారు . సాధారణంగా వాడబడే ఫ్లూ వైరస్ టీకాలు జీవ వైరస్ కట్టడికి పని చేయక పోవచ్చనే అభిప్రాయాలను వైద్యులు వెల్లడిస్తున్నారు .

 ఈ వైరస్ లో వెంటనే ఏ ప్రమాదం లేకపోయినా , మనిషి నుండి మనిషికి సోవడం ప్రారంభమైతే రాబోయే రోజుల్లో మరో మహమ్మారి విశ్వ మానవాళిని కలవర పెడుతోంది . 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button