Tollywood news in telugu
dirty hari : ‘డర్టీ హరి ‘ సినిమాతో కొత్త అవతారం !

dirty hari పరిచయం అక్కర్లేని నిర్మాత ఎం ఎస్ రాజు ఈ సినిమాతో దర్శకుడిగా మారడు . ఒకప్పుడు నిర్మాతగా ఎదిగి ఎన్నో హిట్లు సంపాదించినా కొన్ని రోజులుగా కనిపించకుండాపోయాడు.
రాజు చేసిన కొన్ని సినిమాలు హిట్ కాకపోవడంతో కొంత ఆర్థిక ఇబ్బందుల్లో బడిపోయాడు.
తాజాగా ఇపుడు ఎలాగైనా హిట్టు కొట్టాలని తాను దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘డర్టీ హరి’ సినిమాలో కాస్త మసాలా జోడించాడు.
ఈ సినిమా పోస్టర్ నానా రచ్చ కూడా చేసింది. హద్దులు దాటినా సన్నివేశాలు ఉన్నట్టు పోస్టర్ ద్వారా కొందరు కన్ఫర్మ్ చేసుకుంటే, రాజు మాత్రం కుటుంబంతో చూడదగ్గ చిత్రం అని చెప్పుకొస్తున్నారు.
ఏదేమైనప్పటికీ సినిమా విడుదలైతేగాని చెప్పలేము ఈ సినిమాలో డర్టీ ఉంటుందా లేదా అని.