Today Telugu News Updates

New Delhi : ఢిల్లీలో చిక్కుకుపోయిన 200లకు పైగా ఆర్టిస్టులు….రక్షించిన పోలీసులు..!

New Delhi

జనవరి 26న రిపబ్లిక్ డే వేడుకల సందర్బంగా ఢిల్లీకి వెళ్లిన కళాకారులు , వేడుకలు ముగిసాక  తిరుగు ప్రయాణం చేద్దామనేసరికి, రైతులు చేసిన ఆందోళన కారణంగా ఆ కళాకారులూ ఢిల్లీలోనే చిక్కుకుపోయారు.

వీరు బిక్కుబిక్కుమంటూ ఎర్రకోటలో తలదాచుకోగా అది గమనించిన పోలీసులు వారిని సురక్షితంగా వారి వారి ప్రాంతాలకు వెళ్లే వెసులుబాటు చేసి ఆదర్శనంగా నిలిచారు.

పోలీసులు చేసిన ఈ సహాయానికి ఆ 200 మంది ఆర్టిస్టులు పోలీసులకు ధన్యవాదాలు తెలిపి వారి ప్రాంతాలకు వెళ్లిపోయారు.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button