Today Telugu News Updates
neha kakkar – పెళ్ళై 2 నెలలు కాకుండానే…ప్రెగ్నెంట్ అయిన సింగర్

Neha kakkar pregnant :: బాలీవుడ్ లో ఫేమస్ సింగర్ నేహా కక్కర్…ఇటీవలే అక్టోబర్ 24న రోహన్ ప్రీత్ సింగ్ ని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే..ఆ పెళ్లి తర్వాత కపుల్స్ హనీమూన్ ట్రిప్ కి వెళ్లారు. ఈ మేరకు ఆ జోడి హానిమూన్ నుంచి వచ్చి రాగానే నెటిజన్లు కు షాక్ ఇచ్చారు.. తాము తల్లిదండ్రులం కాబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా దంపతులు వెల్లడించారు..

దీంతో అభిమానులు పెళ్లయి 2 నెలలు కాకుండానే నేహా ప్రెగ్నెంట్ ఎలా అయిందని ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు. కానీ అసలు విషయం ఏంటంటే నేహా,రోహన్ వీరు ఇరువురు ఎప్పటి నుంచో డేటింగ్ చేసుకుంటున్నారు…ఎట్టకేలకు ఈ డేటింగ్ కాస్త పెళ్లి కి దారి తీసింది..

తన భర్త రోహన్ ప్రీత్ తనను చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాడన్ని సింగర్ నేహా కక్కర్ తెలిపింది..
