Tollywood news in telugu
యూత్ నీకోసం సినిమాను మిస్ చేసుకోవద్దు !
మనం నిజజీవితంలో మన చూట్టూ జరిగే కొన్ని ప్రేమకథలను దృష్టిలో వుంచుకుని అరవింద్ రెడ్డి, సుభాంగిల మధ్య లవ్ ట్రాక్ ను తెరకెక్కించిన సీన్స్ సినిమాకు హైలెట్ గా నిలిచాయి. ప్రతిరోజు మన నిత్యజీవితంలో చుట్టుపక్కల జరిగే చిన్న చిన్న సంఘటనలను సైతం నీకోసం సినిమాలో చక్కగా చూపించారు.
సున్నితమై బంధాలను తెరమీద ఎంతో చక్కగా చూపించారు దర్శకుడు. ఓవరాల్ గా యూత్ కి నచ్చేలా ఉన్న ‘నీ కోసం..’ ప్రస్తుతం థియేటర్స్ లో సందడి చేస్తుంది. సినిమా విడుదలైన అన్నీ ఏరియాల నుండి పాజిటీవ్ టాక్ రావడం విశేషం. ఈ సినిమాను చూడని ప్రేక్షకులు తప్పక చూడండి. ముఖ్యంగా యూత్ ఈ సినిమాను మిస్ చేసుకోకూడదు.